తలపుల నదిలో తపనల నావని తరిమిన మదినడుగు...
స్వరముల గదిలో విరిసిన పదముల వెల్లువ జతినడుగు...
తలగడ మదిలో కురిసిన వెన్నెల కన్నుల జ్ఞాపకమడుగు...
నిన్నే తలచిన వ్యధలో నలిగిన ప్రాణం వేదన పలికే పాటకి పల్లవి కోసం...
అల్లిన ఈ మల్లెల మాల నీ మది చేరే చల్లని వేళ....
అడుగు... నీ కోసం వేచి ఉన్నానా అని... అడుగు...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి