నిర్జీవాలలో నిర్జీవమై నిశి లోకి దూసుకెళ్తున్నా...
నేనై, నాలో నీవే గతి తిప్పి పైకి లాగమంటున్నా...
వెళుతున్నా ...
కాస్త పైకి నింగికి మరల మరి కాస్త నిశీధి నీడకి
ఈ లోపు వేయి వేల వేదనలు.
ఈ నాటకం ఇంకెన్నాళ్లు?
తెర దించి తెర తీయవా...
మరి లేని మౌనం చేర్చవా....
నేనై, నాలో నీవే గతి తిప్పి పైకి లాగమంటున్నా...
వెళుతున్నా ...
కాస్త పైకి నింగికి మరల మరి కాస్త నిశీధి నీడకి
ఈ లోపు వేయి వేల వేదనలు.
ఈ నాటకం ఇంకెన్నాళ్లు?
తెర దించి తెర తీయవా...
మరి లేని మౌనం చేర్చవా....