3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

మరువకు నేస్తమా...

సప్త సంద్రాల సాధనలో... స్వప్న సౌధాల ఊహాలలో...
వినీలాకాశ వేదికపై... ప్రతి క్షణం నర్తించే నా నేస్తమా...
మరువకు ఈ మరు మల్లెని...
నీకై స్వరపరిచిన  సిరి మువ్వని...


1 కామెంట్‌:

  1. సడి చేయని సిరిమువ్వ ... సందడి చాలా బాగుంది.,,, రాబోయే రోజుల్లో మరిన్ని సిరులు మీ (మా) సడిచేయని సిరిమువ్వ సందడిలో పండాలని శుభాకాంక్షిస్తున్నాను.. వీలైతే నా బ్లాగు... dvhrao.blogspot.com (హాస్యవల్లరి) చూడండి.. సడి కొం చెం ఎక్కువనిపిస్తుందేమో... మరి అది నిండుకుండ కాదు కదా.. అర్థంచేసుకోగలరు..

    రిప్లయితొలగించండి