విచిత్రం ఈ నిజం
కనులు మూసి చూడాలి సత్యం
తెరిచే తెలుసుకుంటామని అనుకుంటాం
ఏం వింటున్నామో అదే శబ్ధమని, స్పర్శించేదంతా నిత్యమని,
వేల కోట్ల ప్రాణాలని, విలువిచ్చేది నీవని, విలువిస్తోంది నాకని,
ఆకాశమంత ఆశలు, సముద్రమంత కోరికలు, తీరడానికి కోటి దారులు
ఇదంతా ప్రపంచమని అనిపిస్తుంటుంది
ప్రాణానికి అర్ధం తెలుసుకునేందుకు
కనులు మూసి చూడాలి సత్యం
ఆ సత్యమే శూన్యం