సంతోషం ఎక్కువ అయితే మతి భ్రమిస్తుంది.
బాధ ఎక్కువ అయితే ప్రాణమే పోతుంది.
కనులు ఎక్కువ కాంతి చూడలేవు.
చెవులు ఎక్కువైన శబ్దం తట్టుకోవు.
నిశ్శబ్దం కూడా తట్టుకోలేని మనిషి ఎంతో భరిస్తున్నానని అనుకుంటాడు.
శాంతి మాత్రమే తట్టుకోగలిగే మనిషి ఆ శాంతి కోసం తప్ప మిగిలిన అన్నింటికోసం నిరంతరాయంగా శ్రమిస్తుంటాడు విచిత్రంగా...