కదిలే నీ కురులేగా ఈ గాలికి పరుగిచ్చెనే...
నీలాల నీ కళ్లే ఈ రేయికి వెలుగిచ్చెనే...
నడిచే నీ అందెల్లో సడులేగా ఈ రాగాల సరిగమలు...
కురిసే నీ నవ్వుల్లో సిరులేగా ఈ లోకాన పదనిసలు...
ప్రతి చోట ప్రతి పూట నను తాకే చిరుగాలులు...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి