ఉలికిపడే హృదయం ఊహలు కరిగించీ...
మదనపడే నయనం కలలను కవ్వించీ...
తలగడ అడిగే తపనల ప్రశ్నలు...
అలజడి కలిగే ఆశల బరువులు...
సడిచేయక చేరవా సందెవేళ నా సరిగమ లాహిరిలో...
వదిలేయక పాడవా తేనెలవేళ నా పదనిస అల్లరిలో...
మదనపడే నయనం కలలను కవ్వించీ...
తలగడ అడిగే తపనల ప్రశ్నలు...
అలజడి కలిగే ఆశల బరువులు...
సడిచేయక చేరవా సందెవేళ నా సరిగమ లాహిరిలో...
వదిలేయక పాడవా తేనెలవేళ నా పదనిస అల్లరిలో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి