ఒకటో మనిషి పరుగెడుతుంటే,
రెండో మనిషి తర్కిస్తుంటే,
మూడో మనిషికి మెలకువ రాక,
పరుగెత్తే గమ్యం తెలియక,
తర్కించిన ప్రశ్నకు బదులులేక,
నిండి ఉన్న హాలాహలం నిండా మునిగినా,
తానంత ఘనమేముందని మిడిసి పడే
మాయలో మననీయకు
ఓ మూడో మనిషీ మేలుకో,
ప్రతి అణువూ నీవై మసలుకో.
రెండో మనిషి తర్కిస్తుంటే,
మూడో మనిషికి మెలకువ రాక,
పరుగెత్తే గమ్యం తెలియక,
తర్కించిన ప్రశ్నకు బదులులేక,
నిండి ఉన్న హాలాహలం నిండా మునిగినా,
తానంత ఘనమేముందని మిడిసి పడే
మాయలో మననీయకు
ఓ మూడో మనిషీ మేలుకో,
ప్రతి అణువూ నీవై మసలుకో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి