బదులివ్వలేని మౌనాలలోన ఉన్నాను ప్రియతమా...
కనిపించి నాకు వరమియ్యమంటూ అడిగాను ప్రాణమా....
ఆశ లేని శ్వాసనై... రాయలేని లేఖనై.....
మిగిలున్నానని ఎలా చెప్పను నీకెలా చెప్పను...
కనిపించి నాకు వరమియ్యమంటూ అడిగాను ప్రాణమా....
ఆశ లేని శ్వాసనై... రాయలేని లేఖనై.....
మిగిలున్నానని ఎలా చెప్పను నీకెలా చెప్పను...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి